తే. | అందుఁ దక్షకుఁ డనియెడు నహివిభుండు, శాపభయవర్జితుం డయి జగతిఁ బ్రబలె | 73 |
తే. | భక్తవత్సల నే నినుఁ బాసి యింక, నొక్కతావున వసియింప నుత్సహింప | 74 |
మ. | నలినాక్షాయ నమో౽స్తుతే భగవతే నానాజగద్రూపిణే | 75 |
విష్ణువు శేషునియెడ నిజానుగ్రహము చూపుట
ఆ. | హరి యహీనకరుణ నయ్యహీనకులేంద్రు, గారవించి యింపు గదురఁ బలికె | 76 |
క. | భక్తపరాధీనుఁడ నే, భక్తుల నెడఁబాసి యొక్కపట్టున క్షణమున్ | 77 |
క. | భుజగకులనాథ నీకున్, నిజభక్తిపరుండ వీవు నేఁ డాదిగ నిన్ | 78 |
క. | తలిమంబ వగుము నా క, గ్గలము సుఖావహము గాఁగ గణుతింపఁగ న | 79 |
ఆ. | శైత్యసౌకుమార్యసౌగంధ్యముల నాకు, శయ్య వగుచు నీవు నెయ్య మమర | 80 |
తే. | అక్కజంబుగ నీపేర నిక్కొలంకు, భూతలంబున విఖ్యాతిఁబొందఁగల ద | 81 |
తే. | అఖిలకలుషప్రపూరితుఁ డైనమనుజుఁ, డీతటాకంబులో గ్రుంకెనేని యం ద | 82 |
క. | సర్పత్వము నీ కెపుడుఁ బ్ర, సర్పితమైయున్నకతన సమధికలీలన్ | 83 |