పుట:సత్ప్రవర్తనము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

76

సత్ప్రవర్తనము.


గల వారల కన్న నీ భుజంగములు నీచములు కావచ్చును.. ఆహారమునుగోరి మానపున నిని మింగవచ్చును. మాస ప్రలు. నిష్కారణముగా నొకుల కషకాపము చేయుదురే. వారం నివి యుతమములు గదా, చూడుము. ఒక్కదానీ "వేతోటి స్నే హించుచున్న ది. బుద్ధి లేదన్న మాట యుత్తది కదా. 'నా" సికిం దగినంత బుగ్గంచున్నది. దీనినే కాబోలు సజగరములందుడు. మహాంగములు గలిగియు జో లిమాలిన పనులకుం బోవక యని హాయిగా నున్నవి. మానవులు కూడ నున్నంతలో దృప్తి కొంది. మనశ్చింతలు లేక హాయిగా నుండవలయునని యీ చర్య మనకు బోధి:చుచున్న ది” అని : లికి యా:సము "కేసీ. దృష్టి సారించి "సఖా ! సూర్యుఁడు కాలము వ్యర్ధముచేయఁడు కావున మధ్యాహ్న కాలమును గెలుపుచోటికి వచ్చినాడు, గురువు నానతిం బోవుదము. వారు లేచుసమయముగా నున్నది. అని సూర్యనారాయణ రాజుం గూడి సీతారామరాజు దాసు. గారిని దర్శింపఁబోయెను.

ఐదవ ప్రకరణము. కృత్యములందీర్చుకొని దాసు లేచునప్పటికి మధ్యాహ్న మయ్యెను. "స్నానము చేయఁబోవుచు. నందాయిరువురు లేకునికి వనముఁ జూడఁబోయియుందు రనుకోనుచుఁ బోయి. కుండికలో మునింగివచ్చి యప్పటికి , సగములగు సూర్యో.