230
సకలనీతికథానిధానము
వ. | అవ్విధం బాచరించి హోమకుండంబుగప్పి కల్పసుందరికి భయంబు | 240 |
చ. | జనపతి హోమమార్గమునఁ జక్కనిరూపము దాల్చెనంచు భూ | 241 |
క. | అనుటయు వికటుం డీతం | 242 |
వ. | ఏనును మజ్జనకుండైన ప్రపహారవర్మం బట్టంబుగట్టి యువరాజునై రాజ్యం బనుభవించుచుండి సఖుండైన చండసింహునికి సహాయుండనై చండవర్మం జంపి నిన్నుఁ బొడగంటిననిన సంతోషించి యర్థపాలునిం జూచి యిట్లనియె. | 248 |
క. | ననుఁ బాసి యెందుఁబోయితి | 244 |
గీ. | నామ(మునఁ బూర్ణచంద్రుఁ డనంగ[1]) నుర్విఁ | 245 |
- ↑ “నామధేయము పూర్ణచంద్రుం డనంగ" మూలము