పుట:శ్రీ సుందరకాండ.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 65

                27
రాజపుత్రు లూఱడిలి ప్రీతులై
నట్లెఱింగి; మణి ఆనవాలుగా
రామునకిచ్చి హనూమయు విరమిం
చెను సీతాభాషిత కలాపమును.

492