పుట:శ్రీ సుందరకాండ.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 57


            51
కీర్తనీయుడు, సుకృతి, యశస్వి, హను
మయును అంగదకుమారుండును బా
హువులు కలుపుకొనియుండ, మహేంద్రము
రాణించె నపూర్వ ప్రాభవమున.

430