పుట:శ్రీ సుందరకాండ.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుందరకాండ


       20
రాక్షసరాజు పరాక్రమ తేజము
లరసి హనుమ చింతాకులుడాయెను,
వీడలిగిన ఈ రేడు జగము లే
కార్ణవంబయి లయంబగు నంచును.

377