పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/758

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయోధ్యాకాండము

687

లెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
నెన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మన్నాళ్లు నీకథ - యలరు నార్షంబు
నాదికావ్యం బయో - ధ్యాకాండమనఁగ
వేదసమానమై - విలసిల్లుఁగాత.


ఇది

కట్టా వరదరాజ రచితమైన

వాల్మీకి రామాయణ మందలి

యయోధ్యాకాండము

సమాప్తము