పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అచ్చు మొదలిడిన నాయనుండి యామూలాగ్రముగ నూలతాళ ప్మత్యప్రతితో దినిని పరిశీలించి,ప్రూపులు దిక్షుట యందును గ్రంథ సంస్క్రరణమునందును నాకు చేదోడువాదోడు గానున్న చిరంజీవి శివసుంద లేశ్వరశావునకు నాయాశీస్సులు

    గ్రంథరత్నమగు నీకృతి, రత్నము ముడాతరశాలలో

మ్ముద్రితమగుట నమంజనమేుగడా! మ్యుదణమును నకాలములో నింతచక్కగ సంతరించిన మదరాసు రత్నము ముద్రాక్షర శాలవారికి నాధన్యవాదములు.

               ఇలిశివమ్‌,

స్వాతంత్రయ్గినము ఇట్లు 15-8-60 విద్యారత్న;

                         నిడుదవోలు వేంకటరావు ఎం. వ,
                          మదరాసు విశ్వవిద్యాలయాంధ్ర
                             శాఖాధ్యక్షుడు