పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

శ్రీరామాయణము

నెన్నాళ్లు ధారుణి - యెన్నాళ్లు జలధు
లెన్నాళ్లు రవిచంద్రు - లెన్నాళ్లు గిరులు
ఎన్నాళ్లు నిగమంబు - లెన్నాళ్లు విశ్వ
మన్నాళ్లు నీకథ - యరయ నారుషము
నాదికావ్యంబు బా - లాఖ్య కాండంబు
వేదసమానమై - విలసిల్లు నెపుడు.

ఇది

కట్టా వరదరాజు రచితమైన వాల్మీకిరామాయణ మందలి

బాలకాండము.


----------------