పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

20–3 మ ల త్రి భా స్క రు ఁ డు 77 గీ, సారక తాభి రావు గు ఓూగి విభుని మంత్రిభాస్కరు వ త్చితామహునిఁ దలఁచి యైన మన్న న మెయిలో క మాదరించు వేఱ నా కృతి గుణములు వేయు నేల, తన కావ్యను, స్వగుణ యాచేతఁ గాక పో యినను, తన పిశాము హుఁడైన మంత్రిభాస్కరుని సాగక విత్వ మహిముచే నైనను లో కాదరణ మును బొందఁ గలుగు నని యిలా వన్య మందలి భావియు. దీనినిఒట్టి మంత్రి భాస్క-రుఁడు తిక్క-నవంటి మహా 3 వి కొనియాడుటకుఁ దగిన కవి త్వముఁ జెప్పఁగల సమర్ధుఁడని నిశ్చయించుటకు సంశయింపనక్కర లేదు దశకుమార చరిత)నును రచి యించిన కే నకవి యితినిని శా. శాపానుగ్రహశక్తి యు క్త డవులాచా గుండు సాహిత్య వి ద్కా పాగీణుఁడు ధ్కమాపధి కు 3 డ గా రిr కావన い。) Q Ф ہے؛ వ్యాపార వ'తులడం చుఁ జె ్పు సు జన్చివాతంబు 戸"3ふ@ శీ పాదప్రవణాంతరంగు విబుధ శే యా స్క_రున్ భౌస్కురు", ఆని స్తుతించియున్నాఁడు ఈపద్య మందలి "శాపానుగ్రహ శక్తి యుక్తుఁడు" "సాహిత్యవిద్యాసారీణుడు" ఆను వాక్యముల వలన నీ భాస్క-రుఁడు కవిత్వాను చెప్పఁగల సి మరుఁ డని యూహి "ప వ వ్పును, శ్రీన కవిత్స యుకంటె రసన_త్తర మిగు కవిత్వ యు చెప్పగ వాడని કૈ ૧ – 5 సోమయాజియే చెప్పినప్పడ, వంత్రిభాస్కరుని కవితా సామర్థ్యమును గూర్చి మనము శంకింపనక్క ఆతి లేదు. ఇతడేవియో నాల్గుపద్యము అల్లఁ గలిగిన సామాన్య కవిమాతుఁడు గాక రసవత్తగ మైన కవిత్వము దెప్పఁ గలిగిన యొకగ్రంథకర్త యై యుండునవి కూడఁ దిక్కన చెప్పిన పద్యమునుబట్టి యూహింపఁ దగియున్నది. |