పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24–2] మ c త్రి భా స్క రు ( డు 93 మూలిని. విభనజి గసు రేంద్రుకా విస్ఫురి త్కాంతి చంద్రుకా శుభతర వర గాతున్ సూరిసంస్తోత పాతుకా బభుజననివహాద్యం గ్రాజ్ఞ విద్యానవద్యకా సభ యరిపుశరణ్యున్ సCభృతాగిణ్యపుణ్యుకౌ, ఈ గ మ లాeటిrట లోను సాహిణి వూరుని పేగు గాని యూతని సూచించుచు వుల యొక పదము 7గాని లేదు. ఆయో ధ్యాకాండము సాహి- డి 0కితము కేసిన ట్గా కాండాంతపద్యనునందలి "కాచ మాం బాకు మారా" యను వాక్యమువలన డెలియుచున్నది. అట్టి దారణ్య కాండమున నేమి యును లేదు. కాని యాపద్యములలో ( గృతి పతి పేరు గిన్పడన తమాగ్రము న నాగ్రCథము సాహిణి సూరని కింకితము కాలేదని నిర్ణయింపనీలు లేదు. ఆశ్వాసాతపద్యములలోఁ గృతిపతి పేగులేని గ్రంథ యులు పెకు-లున్నవి పై ప్యములలో నెవరి పేరును ایس۔سف٤ లేకుండుటయే యిందులకు నిద ర్ళినము. ఈయాశ్వాసాంతపద్యములు దైవమును సంబోధించునవి కావు, ఒక పధువునుగూర్పి చెప్పిన వనుమాట సశ్యరు. ఆందలి వర్ణన యును బట్టి పభవి రు మునుఁ జేరుఁజాలము సాహిణిమారయ శేవలమశ్వ దభాదిపతిమాత) మే యానియెంచినచో వాపద్యము లాతనికన్వయింపక పోవచ్చును. కాని యాతఁడుకూడ నొక చిన్న పభువని యంగీక గ్రించిన Srt నావర్ణన మాతి: కిని నన్వయించును కుమారిరుద రేవుని యొక్క శాసనమునుబట్టి సాహిణి మారయ యఆువది గామ ములు గల యొక దేశము నకుఁ బ్రభువని తెలియుచున్నది. దీనినిబట్టి యాశ్వాసాదిపద్యములు పషిప్తములు కావనియు నీకాండము సాహి-ణివూర యు కంకిత మవియు, హుళక్కి-భాస్క-రకృత మరియు నిశ్చయింప వలసియున్నది కాని యిబానిర్ణయమునకు వచ్చు