పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

112 ఆంధకవి తరంగిణి శ్రుతినాదామృత కుంభౌయనమో KతX ర్వావష్టంభాయ నమః -:ఈకవిచారిత్రమున వివా డాంశములు నాలుగు: 「塾opるも3め ఇతనిజన్మస్థానము. での33ら గృహనామము. మూcడవది కులము. నాల్గవది కాలము, -:జన్మిస్థానము : س-- ఇతని జన్మస్థానము నైజాము రాష్ట్రమందలి పాలకురికి యను గ్రామ వుని యనేకులు తలంచుచున్నారు. శ్రీచిలుకూరి నారాయణాస్త్ర రావుగారు సోమనాథుని జన్మస్థానము మైసూరు రాష్ట్రమందలి పాల కురికియను గ్రామమనియు కన్నడ భాష యందలి , ‘ హశీ' యను నకు గ మాంధ్రమున “పా" యని యుచ్చరించెదరనియు నcదుచే నది పాల కురికి యయ్యెననియు, సోమనాథుఁడు హశీలకురక్షియందు జన్మించె నినియు, నిజాము దేశములో • పాలకు_' యను గావు వేు గాసి పాలకురికి' యనునది లేదనియు వ్రాసియుండిరి. పాలకు గ్రి వగంగ ల్లునకు డెబ్బదిమైళ్ళదూరములోనున్నదట ! పాలకుర్తియే పాల్కురి కియని కొందఱియభిప్రాయము. మైసూరు రాష్ట్రములో సాల్సురిక్షి యనుగ్రామమున్నట్లు పూర్వపు శౌసనములవలన గన్పట్టుచున్నది. నిజాము రాష్ట్రమందలి పాలకుర్తికట్టి నిదర్శనములు లేవు. సోమనాథుని జన్మస్థానము పాలకు రియైనచో నతఁడు తన యింటిపేరును పాలకు_ యని చెప్పకొనక పాల్కు-రికి యని చెప్పకొనఁడు. అందుచే నారా యణరావుగారు వ్రాసినదియే సత్యమని తోఁచుచున్నది. నిజాము రాష్ట్రమందలి పాలకుర్తి, సోమనాథకవి కాలనునందుగాని యంతకుఁ బూర్వముగాని పాలకురికి యని వాడఁబడినట్లు సాక్యములభించుచో శ్రీనారాయణరావు పంతులుగారి వాదమును ద్రోసివేయవచ్చును. ఈసోమనాథకవి నిజాము రాష్ట్రమందలి పాలకుర్తియందు నివసించి