పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

110 ఆంధకవి తరంగిణి లలో సోమనాథకవియే మొదటివాడు. ఇతని యుదాహరణము నుండి పంచమినావిభక్తి యందున్న వృత్తముల నిట నుదాహరించు చున్నాఁ డను. బసవనారాధ్యుని మహిమయే యిందు వర్ణింపఁబడుట వలన దీనికి బసవోదాహరణ మును పేరు వచ్చినది. సస్కృతమునఁ К9-623 నొక బసవోదాహరణము నీతఁడు రచింుంచియుండెను. చ. పొసపరిపోరుదూషకుల పొం గణగించి వధించి మించి య వ్విసము ప్రసాదియై యనుభవించి జగంబుల నెల్లమించి పెం పెసఁగఁగఁ దేజరిల్లెడు మహిష్టయశోనిధి గాన యెప్పడుకా బసననదండనాథువలనకా భజియింతుఁ [బసాద సౌఖ్యముల్. కళిక:- వెuడియును జగదేకవీరసత్తము వలన ుండారు సత్పండితో _త్తమువలన వీరమాహేశ్వరాస్వీత వర్తనువలన ఫూrరసంసారసn(భకర్తను వలన సుకృతదుష్కృతశుభాశుభవితూరగువలన సకలనిష్క-ల తత్త సౌఖ్యపారగువలన నాదవిద్యాసుధార్ణ వవిహశీరుని వలన ఆదిబుమ భేంద్రాపరావతారుని వలన ఉత్క-ళిక:- సారజీవన్ము క్తి కారణం బగుభ_క్తి చేకూరుసమ్మత మేకలింగవ్రతము త్రోవఁ బొండని పనుప దైవజ్ఞలను మునుప నోపుధీరునివలనఁ శాపహరునివలన. ఈసోమనాథకవి రచించిన చిన్నగ్రంథములను శ్రీబండారు తమ్మయ్యగారు సేకరించి ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలలోఁ బ్రకటించియున్నారు. సోమనాథునికవిత్వశైలి తెలియుటకై వాని నుండి కొన్నిభాగముల నిటనుదాహరించెదను.