పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

82 ఆ ం ధ్ర కవి త ర 0 గి జీ డంతకం వూర్వఁడని చెప్ప నొప్పను. ద్రతని స్థతక్షము లో నుండీ కొన్నిపద్యనులు ‘భారతి" యందుఁ బ్రకటింపఁబడినవి. ఆపద్యముల జూచినచొ వేదాంతవిషయములను యోగవిషయములను జానుతెనుఁగున నీకవి యెంతయిమిడికగఁ జెప్పఁ గలఁడ° తెలియఁగలదు," ఈతని నిజనామము దెలియక పైనిఁజెప్పిన కవిద్వయ విూశత కమునుబట్టి యీతనిని వటమాలుఁడని యని రేమో యనిసంశయిం చుట ద్రవకాశము కల్లుచున్నది. భారతియందుఁ బ్రకటింపబడిన పద్య మలీక్రింద నుదాహరించుచున్నాడను. ఈతని పేరిదివఱకు చరిత్రముల కెక్కలేదు. ఇంతకంటె నీతని చరిత్రము తెలియదు. ఉ. చూపులు రెండు ముక్కుతుదఁ జొన్పియు జూచినచూపు వెంటనే లోపలఁ జూచి చండకరులో శశిఁగూర్చి చతుర్ధభంబుపై దీపము వెట్టి దానితుది తేజము తానయి విశ్వమంతయుకా వ్యాపకుండైన పుణ్యుఁడు మహాత్ముఁ డగున్ వటవూల్లమందిరా! ఉ. కన్నులుమూసి నాదుమది గన్ను () త్రికోణమునందు జొన్పి, లో సన్నపుదిండి దూర్చి జలజంబుల నిచ్చెన యొక్కి- మింటిపై పెన్నెలరాజుఁ జేరి సుఖ వేన్దలయందును నీవు నేనమై యున్నను గాని నాహృదయ మబృదయా వటమూలమందిరా! ன். గట్టిగ వేదలార్డరిని ఖండలు సేయక యేడుచింతలక్రా గొట్టక మాడ్లరిండ్లు చెడగూల్పక(.) మబ్బునాభువిక్షా బొట్టును బోనముకా ( ) పోకులు బూడిదపూఁత లూర కే పెట్టును గాని నీదుదయ పేర్పడునా వటవూలమందిరా! ఉ. వాలినయిందియాలయ కవాటములన్నియు మూసి నెమ్మదికా దార్ధము పెట్టి లో వెలుఁగు తత్త్వము Xನ್ದನಿ తెట్టి సుందరికా లాలితనాగకన్య నుపలాలనచేసినవాఁడె యోగియా మాలిన వేషముల్ జముని మార్కొనునే వటమాలమందిరా!