పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెదల వాడ వుల్లయకవి 67 ఈ రాజులను వర్ణించిన పద్యములను బట్టి యిం దే మూకరాజు కార్వేటి నగర రాజ్యమును సంపాదించెనో చెప్పవీలుకలుగలేదు. కృతి పతియైన తిమ్మరాజును, “స్వాతిమ్మాధిుకా" 'సాళ్వమాకధ శీశ్వరు తిమ్మనృపాలు"ననియు కవి వంచియుండుటచే, స్యూయల్ పండి తుఁడు వాసిన కథ సత్యమని విశ్వసింపఁదగియున్నది. తిమ్మరాజు నామ ధారులు కతియ సాళ్వవంశముందు పెక్కురుండుటచే నీతఁడు వారిలో నెవ్వరైన నయియుండునని కొందఱు భవు నొందుచున్నారు "క్రాని Gరు ది సత్యముకాదు. క్షతియ సాళ్వులలో మాకరాజు పేరుగల వారు లేరు, పై వంశవృక్షములో చెప్పఁబడినవారు కత్రియులైనను, వారు వేసికొనిన సాళ్వబిరుదము కతియసాళ్వులను బట్టి వచ్చినది కాక రెడ్డిసాళ్వులనుబట్టి వచ్చినదిగా నూహింపఁదగియున్నది. కృతి పతియైన తిరుమలగాజున 'నరనుతక గ్రా రి సాఫ్టువవర బిరుదాంకునకు" అని యొక పద్యములో గవి వంచియున్నాడు. కఠారిసాళువ మేదిని విూసరగండ బిరుదములు కత్రియులైన సాళువవారికిఁ జెందిన వైయున్నవి. ఈబిరుదములను రెడ్డిసాళువవారుకూడ జేసికొని రేకెూ! విపనారాయణ చరిత్రమునఁ గార్వేటినగర ప్రశంసగాని "జాని పూర్వనామమయిన తుండీరమండల పశంసగాని క న్పట్టుట లేదు. కారణము దురహహ్యముగా నున్నది. కాని యీ కవి కాలమున కార్వేటినగరము సాళువ రెడ్డిరాజుల పరిపాలనములో నున్నదని చెప్పటకుఁ దగిన యాధారములు గాన గావు, స్యూయల్ పండి తుని గంథమునుబట్టి కి, శ. ౧x3ం పాంతమువఱకును నీరాజ్యము సాళువ రెడ్ల పరిపాలన నులో నున్నట్లను దరువాత మాకరాజు వంశీ యులకు వచ్చినను దెలియుచున్నది. వుల్లయకవి తాతతండ్రులను బట్టి మల్లయకవి కి. శ. ౧xలాం ప్రాంతము వాఁడని నియించియు న్నా ము. కృతిపతి కాలమునూడ నిది యేకదా! ఈతని తండ్రియైన మాకరాజు ౧xx C ప్రాంతమువాఁడని తేలుచున్నది. స్యూయల్ పండి తుని కాలమును -ఈ కాలవును, నించుమించు 7గా సరిపోవుచున్నది. ఈమాకరాజును విప్రనారాయణ చరిత్రకృత్యాదియందు,