పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

60 ఆ ం ధ్ర క వి త ర 0 గి జీ చ, హరుతలపూ చకోరమలయామని పాల్కడ లుబ్బు మందు శ్రీ వరునివులలింది తారకలవల్లభుం డిందిరలోడఁబుట్టు వ) ురుహ వుదాయ కల్పలతపోది యనంగునిమా మలే విభుం డరయఁగఁ గర్కశేళుఁడమృతాంశుఁడుమాకుఁబ్రసన్ను డయ్యెడుకా ఈకవిచరిత మింతకంటె నేమియుఁ దెలియరాదయ్యె, సూర్య చందులను వర్ణించిన పై రెండుపద్యములుదక- ఇతర గహవర్ణనము లభింపలేదు, мджиимидаинцадицина 203 చెదల్చవాడ మల్లయకవి -ఝస్త్ ఇతఁ డాఱు వేల నియోగిబ్రాహ్మణుఁడు; ఆపస్తంబసూత్రుఁడు శ్రీవత్సగోత్రుఁడు లింగనామాత్యునకును, గామాక్యంబకును బుత్రుడు యెల్టనామాత్యునకుఁ బౌత్తఁడు; మల్లనామాత్యునకుఁ బపాత్తుఁడు భారతకవిత యమలో నొకఁడై యసమాన పతిభగాంచిన యెజ్జా పెగ్గడ వంశములోనివాఁడు వుల్లయకవి విప్రనారాయణ చరితమను నై దాశ్వాసముల శృంగార పద్యకావ్యమును, రుక్మాంగద చరిత్రమను ద్విపదకావ్యమును రచించెను. ఈతఁడు విపనారాయణ చరితమునఁ దనవంశకర్తయగు నెత్థాపెగ్గడ నీకింది పద్యములలో వంచియున్నాఁడు, గీ, సుకవిసంస్తుత్య శంభు దాసుని నుతింప నేర్తనే యైన నేను వంతునతని చిన్న మనువుఁడఁ గావునఁ జిరుతవాండ్ర కొదలుపలుకులు ముద్దుచేయుదురుగా దె సీ. పతిభలో నారణ్యపర్వశేషముఁ జెప్పెఁ గవులకుఁ జెవులపండువులు గాఁగ