పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దోనూరి గ్రో నేక్సక్చ 2 7 వివిధ విచిత్ర నవీనాంబరములు నవరత్న వుయభూషణము లెన్నఁదగిన దగినయగహారంబులు నగ్రహారములు నగీయపల్యంకి కాదివస్తువులు తగనిచ్చి కర్పూర తాంబూల మొసంగి పగుణుత బహుమాన పరితుష్టుఁజేసె ననుమతించితి నప్పు డవ్వాక్య మేను ననురూపశుభ నిమిత్తాలోకనమున ద్విపద బౌలభౌగవతమును రచంచిన కాలమును గవి యీక్రింది పద్యములోఁ జెప్పియున్నాఁడు, చ, అరుదుగ శాలివాహన కాబ్దము లెన్నని ధానతర్క- సా గరశశిసంఖ్యచే Tవెలయఁ గల్లు ప్లవంగమనంగ మించువ త్సరమునఁ బల్కె-ఁ దివ్కవసుధాపతికిన్ గవిసార్వభౌముఁడీ హరిపి-తబాలభాగవతహారిపడద్విపద ప్రబంధమున్, శాలివాహన శకము ౧రఒలా వ సంవత్సరమున ప్లవం గాబ్దమున (క్రి.శ. ౧xర 2) ద్విపద భాగవతమును రచియించినట్లు కవియే వాసి గొనియుండుటచేఁ గవి కాలమును నిర్ణయించుటకు శమలేకుండపోయి నది. అంతకుఁ బూర్వమే పద్యబాలభాగవతము రచియించియుండెను. కావుని పద్యబౌలభాగవతము కి, శ. ౧xళ3 ప్రాంతమున రచియిం చెనని తలంపవచ్చును. అప్పటికచ్యతదేవరాయలు చనిపోవుటయయి సదాశివరాయలపైరాజ్యమునుంచి అళియ రామరాయలు రాజ్యాధి ‘ਚੋਂ వునువహించి సెలకము తిమ్మయాదులను వధించుటయు జరిగిపోయిన క్లికిందిపద్యమువలనఁ దెలియుచున్నది. $ ఉ. ఏపున ద్రోహిభావమువహించిన సల–య తిమ్మరాజుఁ ద త్పాపసహాయు సల్క-య యుతంబు గ శౌర్యముమినాఱఁ ద్రుంచివి ద్యాపురియందుం జాలఘనుఁ డయ్యె సదాశివరాజ్య సo స్థాపకుడై సిరంగవసుధావరు రామనరేంద్రుఁ డున్నతిన్