పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

59] అద్దం కి గ రి గా ధర క వి 233 હેં శ, ౧){_ర లో నీయి బ్రహీంకుతుబ్ షాహా యితరతురుషరాజులతోగోc Xలిసి మిత్ర దోహియై, సంకటసమయమందుఁ దన్ను రక్షీంచిన రావు రాజు మియాఁదికి యుద్ధ యునకుఁ SrSంు తాలికోటయుద్ధ ములో నాతనినిజంపి తన్ను పోషించిన విజయనగరపట్టణమును ధ్వంసము گسحیه చేర్చాను, ఈతని ప్రభుత్వపుచివరను మరారిరా వనుమహారాష్ట్ర బ్రాహ ణుఁడు ముఖ్యమంతిగా నుండెను. ఈతడు సర్వాధికారము వహించి దక్షిణ దేశములోని హిందువుల దేవాలయముల దోచుకొని ధనమం తయు గోలకొండకుఁ జేర్చెను. ఈవార్త విని నవాబునకు మిక్కి-లి చింతకలిగి దానిచే శరీరమునకు రుగ్మతకలుగఁగా నాతఁడు ○(croey" గీర్తిశేషుఁ డయ్యెను. అప్ప డితనికి x6 సంవత్సరముల వయస్సు అత నికి ముప్పదిమంది సంతా నను కలిగెను. అందాళ్లురుపుత్రులును పదు ముగ్గురు పుత్రికలు నీతని నురణ కాలమందు బదికి యుండి." ఇతేఁడు Us. 3 のXXoーのXcrc సంవత్సరములనుధ్య రాజ్య ముచేసినవాఁడగుటచే, గంగాధరకవియు నీనడు ను"కాలమునఁ దపతి సంవరణోపాఖ్యానమును, ○D(ヒー○ పాంతమున రచియుంచి యునిడును" కవి కాలము ౧x9X-౧Xలా X కావచ్చును. కృతిపతిరాజ్యము öあo దకోట మొదలు గంజామువలనికును వ్యాపించిన బ్లీకింది పద్యముల వలనఁ దెలియుచున్నది, ఉత్సా బెణదకోట ఘనకవాటవీటపాఠనకియా చణధణంధణా నినాద జవురవూమిలాంచనా! క. పొన్నాడ సప్తమాడియ - మన్నియనృపమండలీసమర్పితర ఖ్యా చృన్న సుహృద్విపరని - రిన్నాధఃపతితరామరిపగిరినిచయా -