పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

306 ఆంధకవితరంగిణి ఎయగంథమునకు అనంతయ్య గద్యను ముడి పెనా ? యనువిష యమును గూడఁ దేల్చవలసియున్నది. విలేఖకుఁ డెల్లయ కాలముననో, ఆతవికిఁ దగువాతనో, oూ వూర్పు చేసియుండు ననుట నిశ్చయను అంతకుఁ బూర్వపువిలేఖరికి రాధామాధవుని (ఎల్లయ) నామము తెలియుట యసంభవము. దీనిని బట్టిమార్పుచేసిన కాలము క్రీ. శ. ౧:3ం వసంవత్సరమునకుఁ బూర్వ వు "క్రాఁజాలదు. ౧:భింపాంతి మని నిశ్చయింపవచ్చును. 8 8ל־eנלסג నాఁటి వి లేఖకుఁడు అనంతయ్య నెఱిఁగియుండగు. ‘అనంతయ్య సుపసిద్ధకవి కాఁడు. ఆతనిగంథ Jంకొకటి లేదు. ఆుందు చే నా తని పేరునైనను నీవిలేఖకు డెఱిగియు గుట యసంభనము. సింగనగంథ మునుజదివి తన్మూలమునా సనంతయ్య నెఱిఁగి ఆతనిని కవియని సింగ న చెప్పక పోయినను ఆతనినిదీసికొనివచ్చి యెల్లయకవి గ్రంథమున క్షీ విలేఖరి యంటఁగనని తలంచుట సమంజసము కాగు, అనంతయ్య వంశములో వివాఁడైనవి లేఖరి తన వంశము లోని పూస్వనకు ఘనత కల్లి)చుటకై యెల్లయ గ్రంధాంతమున సీ యనంతయ్యగద్యను జేర్చె నసి యనవచ్చును. కాని యీయూహ యంగీకార్యము కాదు. ఈయ నంతయ్యకును నా విలేఖరికిని నడుము నాల్లుతరములు గడచినవి. తన -్చకు వేసికొనక నూటయేబదియేండ్లకు పూర్వఁడైన వాని పేు చేర్చె సనుట యసముOజసము. అనంతయ్య వంశమున, š. 5. ౧:)?ంపాంత మున, అయ్యలమంతి కుమారుఁడేమైన వేఆకయనంతయ్య యుండి, ఆతఁడే తన పేరును జేర్చి గ్రంథ చౌర్యము చేసె నని యూహింపకూ డదా! యని యెవ్వరైన ననవచ్చును. ఊహింపఁదలఁచినచో, నాభా రరహితములైన నిట్టియూహలకు పరిమితి యుండదు. అట్టిబానితో బయోజనము ਠੰੋ੦, ఈ చర్చనుబట్టి విలేఖకుఁడు, అనంతయ్యగ్రంథమునందెల్లయా మాత్యుని గద్యను జేర్చుట సంభవము కాని, యెల్లయగ్రంథమునననం తునినామమును పొదుగుట సంభవము కాదని, తేలినది. ఇఁక విలేఖకుఁ