పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-51] 57. వు డి డ్రీ త్రి నం తయ్యు gέ$ς డైదా శ్వాసములు గలయొక యుత్తమ ప్రబంధమును రచియించెను. కాస్ ఒరదృష్టవశమున నిగంథక_ర్తృత్వము క్షేత్రొగాక్ష సు: పసిద్ధకవి కా లోపితమైనందున సీతఁడు గంభ చోరుఁ డనునప ఖ్యాతికిఁ బాల్పడినాఁడు. ఆ గ్రంథ రాజము పేరు 'విష్ణుమ్రాస్తూ నాటకము .?? ఈ గ్రంథము మొక్క- తాళపత్ర పతులు TO క్షు వు దాసు ੋਂ చ్యలిఖిత పుస్తక భాండా గారమున 3, ఆంధ్ర సాహిత్యపరిషత్కార్యా లయ:ముస నసమగమయిన పతియొకటియుఁ గలవు. మదరాసు ప్రతులలో నొకటిమాతృక, *C 。35 దానిపుత్రిక. సీనిలో గద్యము “ఇది శ్రీమదనగోపాల చరణ కవుల సేనాధురీణ సత్కళా పారీణ కృష్ణ భట్టారక పౌత్ర చింతలపూడి కామయ పభుసుపుత్ర సుకవివర్యరాధా వూధవ యెల్లనార్య ప్రణితింబైన విష్ణుమాయూనాటకము" అని రయు న్నది. పరిషత్తులో నున్న 3.9 “కాం పతముల గంథము, కాని నగువు నిడుమ రం పత్రములు లేవు. మొదటియాకు లేదు. కడపటియా కులో గద్యము “ఇది శ్రీమదనగోపాల వరపసాదలబ్ధ కవితావిలాస భార ద్వాజగోత్ర పవిత్ర అయ్యలామాత్యపుత్త) అనంతనామధేయ పణితంబైన విష్ణు మాగూనాటకం బవు మహాప్రబంధంబు నOదు Š మున గద్యము కసcబడుచున్నది. కనఁబడినంతవట్టు కృతి గోపాలమూ _ర్తికి నిచ్చిన ప్లే తెలియవచ్చుచున్నది. కాని యేయాశ్వాసాంతపద్య ములలోనైన సీసోపాల దేవుని దేయూరో తెల్పునని చూచినఁ గన్ప డ లేదు. మొదటిషత్రము లేనిక తంబునఁ గవి నంశాదికమును దెలియ "రా తేదు. سسا సర్వంబును బంచమాశ్వాసము” అని యున్నది. ద్వితీయాశ్వాసాంత ఈ మూఁడు ప్రతులనుగూడఁ బరిశీలించి, మదరాసువిశ్వవిద్యా ఖయమువా రీగ్రంథమును బ్రకి టించిరి. దానికి శ్రీ కోూడ రావు