పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

164 ఆo, ధ కవితరంగిణి పంతులుగారు వ్రాసియున్నాగు. కాని యది సత్యము కాదు. ఈ విషయమును భాస్టరక విచారిత్రమునఁజర్చించితిని. హుళక్కి-భౌస్క రునికాలమున నయ్యలార్యుడుండెనని నిశ్చయముగాఁ జెప్పఁజాలము. ఉండినను చిన్న వయసులో నుండియుండునుగాని వారిరువురును మితు లు గా నుండఁదగిన వయసులో c నుండి యుండరు. అయ్యలార్యని తాత యును భాస్క-రుఁడును మిత్రులుగా నుందురు. అట్టిచో నయ్యలా ర్యుని మి, తునిగాఁ దలంచుట సమంజసము కాదు అయ్యలార్యుఁ డీభాగమును పెద వేద గిరినాయనింగారి పేగ ణచే రచియింపఁబడినట్లు తాళపత్రపతులలో నున్నది. ఈ నేదగిరి నాయనింగారు రేచర్లని త్రుఁ డైనా పద్మనాయక కులజుఁడు. సర్వ సింగమనాయక పభువును, ఈతఁడు ను అన్నదమ్మలబిడ్డలు, సింగ వు నాయకుని మనుమఁ డైన సర్వజ్ఞసింగమనాయని కాలము క్రీస్తుశకము の 3 2 ○ ప్రాంతమని శీనాథుని చారిత్రమునఁ జెప్పియున్నాఁడను. ఈ వేదగిరినాయనింగా గును, ఆకాలము వాఁడే. కావున సొతనిచే గం థరచనమునకై పేరేపింపఁబడిన వున యయ్యలార్యకవియు నా కాల మువాఁ డని చెప్పవచ్చును. ఇతిఁడు యుద్ధకాండ శేషమును కీ, శ. ౧32ం ప్రాంతమున రచించి యుండును. ఇతని తాతయైన శాకల్యముల్లు భట్టు హుళక్కి-భాస్క-పనితో సమకాలిపఁడై, ద్వితీయప తాపయ నుని యాస్థానపండితుడుగానున్నట్లు సోవు దేవ రాజీయమునఁ జెప్పఁబడినది. కావున సీమల్లుభట్లు ద్వితీయపతాప దుని రాజ్యకాలమయిన క్షీ ఛ. の_9F->2-○3_2)e- మధ్యనున్నాఁ డనుట స్పష్టు -డ , సిముసువు c డైన యయ్యలాగ్యుఁడు ౧8 2ం పాంతముననున్నాఁడని నచో నందు విరుద్ధ మేమియును లేగు, హుళక్కి భాస్క-గుఁడు వుల్లు భట్టుతోఁ గూడ నా కొలముననున్న వాఁడే, కావున హుళక్కి-భౌస్క_రుని కాలమున నయ్య లార్యుఁడున్నాఁ డని చెప్పట కౌధారములు లేవు. భాస్క_రుని తరువా తనే యయ్యలార్యుఁ డీయుద్ధకాండ శేషమును బూరించెననినిశ్చయిం పఁదగియున్నది. వేదగిరినాయనింగారి సేరున్న శాసన మొకటి శా. శ.