పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 #8 ఆ ) క బి " ) గి శీ నది కడపజిల్లా. ఉద్యోగము చేసినది బళ్లారి జిల్లా పుట వి. స, ౧5.3 ?) చెళ్లేకది చాచి సీమలోని అన్నూరి గావు ముందు ... ... నగద గాజ

  • .W 33 سه عایج گینامه పురమున్ను అష్టభోగ తేజస్వామ్య సపిre తము7గాను హిరణ్యోదక దాన పూర్వకముగాను క్రసో వెూపరాగ పుణ్యకాలమందు తి) వాచకము) గాను సమర్పిస్తిమి.”

పెద్దనార్యుడు పినాకినినుండి కోళటమనకొక కాలు నత)వ్వించి నట్లు కోకటంకైఫీయతులోని యీ క్రింది వాక్యము వలనఁ ఔలియు చున్నది ఈ కౌలువ పూర్వం అల్లసాని పెద్దన కవీశ్వరుఁడు బాహ్శ ణులకు ఆ గహారం చేసి యిచ్చినప్పడు తి)వ్వించినాఁడు ○" పెద్దన కోకటగామ మును వైష్ణవుల కగహారముగా నిచ్చెనని కోకటము కై పియ్యతు నందున్నది. పై శాసనములలో నావి వయ మ) గన్పట్టదు. శివకేశవులకుఁ గొంతభూమి యిచ్చినట్లునూత)మేకలదు. తరువాత మ తెప్పడైన గామ మంతయు బాహ్మణుల కిచ్చియుaడె ম5 মণ্ডও-al కోకట శాసనములలో నాంధ్రకవితా పితామహబిరుద ముదా హృతముకాలేదు అన్నూరు శాసనమున నాబిరుదనున్నది. అందుచే బహుధాన్య సంవత్సర కా_ర్తిక శు ౧.9 లకును, పవూది సంవత్సర కార్తిక శస ౧) కును నడువు ననఁగా కీ). ്, റ്റ്--റ- ുണ് రాయలీబిరుదమును బెద్దనకుఁ బ్రసాదించి యుండును. కోకటము కడప మండలమునఁ పొద్దుటూరు తాలూకాలోఁ గాశీ రామేశ్వరములకు బోవు గొప్ప బాట పక్కనున్నది. కోకటగా) వుమున శా. శ. సంవత్సరములలోని శాసనములు మఱి రెండు కలవు.9 పెద్దనార్యుఁడు వైష్ణవశిష్యుఁ డైనను, విశిష్టాడై త ను "తాను రచూయియగు పభ నాస్థానమునఁ గవిగానున్న ను శివకేశవుల యెడల సమానభక్తిగల స్మార్తుఁడును, నద్వైతియునైన బ్లీతని మనుచరిత) గి. ఆం, వి. స, nఇ-32 ఫుట -** A. R. 714 of 1926; 717 of 1926,