పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

36

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము
మృగధర, గతపాశా , మృత్యుదర్ప ప్రణాశా,
దిగధిపనుతకీర్తీ, దేవ, శ్రీశైలవర్తీ !143


ఇది కొప్పరాజనంతామాత్య పౌత్ర లింగనామాత్య పుత్ర సుజన విధేయ నరసింహ నామధేయ ప్రణీతంబయిన చిదంబర నటన తంత్రోక్త శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.