క. | కులమునఁ గలపెద్దలు విని, వెలిపెట్టినఁ గూడి పొత్తు విడినాడిన హా | 85 |
క. | కులమును రూపంబును గల, చెలువుని రప్పించి పెండ్లి సేసెద నీకున్ | 86 |
వ. | అనినం దండ్రికి గంగ యిట్లనియె. | 87 |
ఉ. | పొంగుచు మూఁడులోకములఁ బూనికతో విహరించి పాపముల్ | 88 |
గీ. | తండ్రి యిమ్మాటఁ గొంత చిత్తమున నీ వె, ఱింగినది గాక యూరక ఱిచ్చిపడక | 89 |
క. | ఇటువలెఁ గాకుండిన నా, నిటలాక్షునిపాద మాన నీయాన మఱెం | 90 |
వ. | అనిన సంతసిల్లి శంఖదేవుండు వెండియుఁ గూఁతున కిట్లనియె. | 91 |
గీ. | అమ్మ యిమ్మాట నిక్కువం బయ్యెనేని, నతఁడు నిజమూర్తిఁ జూపించి యఖిలదివిజ | 92 |
క. | విను మూరక ని న్నొసఁగిన, జనులందఱు నవ్వుఁ గులముసాములు నన్నుం | 93 |
అ. | అనిన సంతసిల్లి యపుడు గంగాభ, వాని యభవు నాత్మలోనఁ దలఁచి | 94 |
సీ. | సకలలోకారాధ్య సర్వజ్ఞ సర్వేశ గిరిసుతాప్రాణేశ దురితనాశ | |
గీ. | నాదబిందుకళామయ వేదవేద్య, చక్రధరబాణ భక్తరక్షాధురీణ | 95 |
గీ. | దేవ మాతండ్రి యగుషంఖదేవుఁ డిపుడు, నాకు నీకును బెండ్లి యొనర్పఁ గోరి | 96 |