Jump to content

పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మఱి తల్లి జడచోడమన్మఱాలారవి
            కులతిలకాంక యగు[1]తొండిళవియట్ట
యంధ్రాధిపతి విజయాదిత్యదేవండు
            మహిమమెయిం[2] దన మేనమామ యట్ట
కరికాలకులరవి వరకామచోడధా
            త్రీవిభు ... ... ... ....
... ... ... ... ... ...
... ... వ్రిద్ధి నెసగినదియు
లలితలక్షణోపలక్షితశ్రీదేవి
కీర్త్తిమహిమ వొగడం గేవలంబె.

1


క.

చోడనిమఱందలు విజయుతు[3]
కోడలు కామక్షితీశుకులసతి నిఖిలా
మ్రేడితచరిత్రం ద్రిపనతు
లీడే శ్రీదేవికిని మహీదేవి కిలను.

2


... వత్సరములు 8గు శ్రాహిని శకవర్షములు 1075
గు నేంట్టి విషువుసంక్రాంత్తినిమిత్యమున. — ఇత్యాది.

  1. యగు అను నక్షరములు తీసివైచిన గణములు సరిపోవును.
  2. మహిమ మై
  3. "విజయుని" అని యుండనోపు.