(బ)డబాగ్నికీలలం బరిత(పిం)ప్పకయున్న నొడంగూడి( )నవారి నొరయకున్న జలధి సరివచ్చు మాధుర్యచారుజలము నపగతా(ఖి)లదోషంబు నగుచు ధరణిం దననదీనత్వమహిమచే ననుదినంబు వెలయు శ్రీగోపికానాథజలధితోడ.
శ్రీమించ్చు గన్నడక్షితివరాచ్యుతరాయ సన్మంత్రిరత్నంబు జలజనాభు పాదాబ్జసేవాతిభాసురహృదయుండ్డు కొండవీటీధరామండ్డలేంద్రుం డైన రామయభాసరామాత్యుసోదరి యనఘ ప్రతాపయల్లార్యపత్ని పర్వతేశ్వరదేవు భక్తిం బ్రతిష్ఠించి గ్రామా(ది)భోగము ల్గలుగంజేసి చిన్నమాంబిక నిజ(కృ)తస్థిరతరాగ్ర హారవంకాలపాటిశు(భా)పరాఖ్య రామచంద్రపు(రా)భ్యర్ణ్నసీమయందు విప్ర(స)త్ఫలసంధానవిమలమతిని.
కర్ణ్నాటభూపాలఘనకృపాక(లి)తవి స్తీర్న్నగజా... ... ...డ్డు చండప్రతాపభాస్కరుండ్డు భాస్కరదండ నాథుసోదరి మహోన్నతగుణాఢ్య పూని షోడశమహాదానవిద్యాప్రౌఢిం జిరకీర్తి గనిమన్న చిన్నమాంబ దుగ్ధాంబునిధితోడం దులదూంగు గోపికా