| చ. | అమరచరప్రపూజ్యచరణాంబురుహుం డగు నిందిరావధూ | 87 |
| చ. | అనిన భటుండు కే ల్మొగిచి యర్యమసూతికి నిట్లనం జనా | 88 |
| సీ. | నిజవర్ణధర్మనిర్ణిద్రుడై శత్రుమి, త్రులయందు సమబుద్ధి గలుగునతఁడు, | |
| గీ. | సత్యవాచాభినిరతి సౌజన్యనియతి, సతతహరిచింతనామతి సంభృతధృతి | 89 |
| వ. | మఱియును. | 90 |
| గీ. | స్ఫటికతైలశిలామలప్రభుఁడు విష్ణుఁ, డొక్కడెక్కడ దోషసమేధమాన | 91 |
| ఉత్సాహ. | అమలమతి యమత్సరాత్ముఁ డధికశాంతుఁ డతిశుభో | 92 |
| గీ. | వాసుదేవుఁడు నిజమనోవర్తియైన, పురుషుఁ డతిసౌమ్యరూపుఁడై పొలుచు జగతి | 93 |
| సీ. | మహనీయయమనియమావిధూతసకల, కల్మషయోగసంకలసహితుల | |
| గీ. | దూరమునఁ జూచి మ్రొక్కి యాత్రోవఁ జనక, తొలగి దవ్వుగఁ జనుము నీకొలఁది గాదు | 94 |