ప్రథమాశ్వాసము
17
| మదహస్తి నయినను నెదిరి, కొమ్ములువట్టి | |
తే. | గలిగి, శస్త్రాస్త్రనిపుణులై కరము మెఱసి | 77 |
సీ. | మృగరాజమధ్యలై మిక్కిలి మెఱసియు | |
తే. | నవ్యకౌముదీస్మితలయ్యు నయనపాద | 78 |
చ. | తెలికనుదోయి మించులును, దిన్నని నవ్వులు, ముద్దుమోములున్ | 79 |
ఉ. | భూమిఁ గవీంద్రవాక్యములఁ బొచ్చెము సేయఁగ జెల్లెఁగాక, యా | |