14
విక్రమార్క చరిత్రము
| వినుతహరితాన్వయాంబుధి | 60 |
క. | జన్నామాత్యునిసుతునకు | 61 |
క. | అక్కాంతానందనునకు | 62 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నారచియింపం బూనిన, నవ్యకావ్యకథాలక్ష్మికి సుధాసాగరంబయిన మధురానగరం బెట్టి దనిన. | 63 |
కథాప్రారంభము
మధురాపుర వర్ణనము
చ. | ధరణికి గోటచక్రగిరి, దాని కగడ్తలు వారిరాసు, లా | 64 |
తే. | అడుగుఁ జెంది భోగావతి యతిశయిల్లఁ | 65 |
క. | పురినప్రఖచిత మణిగణ | 66 |