78
విక్రమార్క చరిత్రము
క. | శ్రీమంతుఁడె కులవంతుఁడు | 175 |
క. | [1]ఒడమి గలవెడఁగు నైనను | 176 |
వ. | కావున, నీవు మాబుద్ధులు విని, నీతివిరుద్ధవర్తనం బుడిగి కులం బుద్ధరింపు, మనిన సుజ్ఞానసుందరుండగు పురందరుండు పురాణసిద్ధంబులగు నీతివచనంబుల కార్యంబు లని నిర్దేశించి, వణిగ్వంశవర్యుల నుద్దేశించి ప్రియపూర్వకంబుగా నిట్లనియె. | 177 |
ధనమునకు సద్వినియోగమే ఫలమని పురందరుఁడు తెలుపుట
క. | నేలం బాఁతిన, నన్యుల | 178 |
క. | నెఱ వగుసంపద గలిగిన | 179 |
క. | కొలఁదికి మీఱినలక్ష్మికి | 180 |
- ↑ ధనము