| సకలవేదంబులు శాస్త్రంబులును బురాణంబులుఁ బిన్నప్రాయంబునందుఁ | 104 |
వ. | తపంబు సలుప నూహించి కర్మకాండంబునం బుండరీకాక్షు నారాధించి యథో | 105 |
ఉ. | తత్సరసీసమీపవసుధాస్థలి నే వసియించి యిందిరా | 106 |
స్రగ్ధర. | సాక్షాత్కారంబు నొందెన్ సకలసురగణస్వామి విష్ణుండు లక్ష్మీ | 107 |
గీ. | ఇట్లు ప్రత్యక్ష మైనలక్ష్మీశ్వరునకు, హరికి దండప్రణామంబు లాచరించి | 108 |
క. | పారావారశయాన ద, యారసపరిపూర్ణలోచనాంచల శ్రీమ | 109 |
క. | అత్యంతవీర్య నిర్గుణ, సత్యవిశుద్ధప్రభావ శాశ్వతనిఖిలా | 110 |
గీ. | సూర్యశీతాంశునయన త్రిశుక్రసంస్థ, ధరణిధారణదక్ష త్రితత్వలక్ష్య | 111 |
క. | నిరవధిసంసారార్ణవ, తరళీభూతాంఘ్రియుగ కృతత్రేతాద్వా | 112 |
గీ. | సరవిఁ బుట్టించితివి ముఖాబ్జమున భూసు, రాన్వయంబును బాహుల నవనిపాల | 113 |