Jump to content

పుట:వదరుబోతు.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98

డదు. పైఁజెప్పిన దుర్గణము స్త్రీలయందును గాని వచ్చుచున్నయది. కొంగికయు గమలయు వురు నేరాండు. ఇందిర మిగుల రూపవతి; ఆమె సౌందర్యమున 'కెట్టివాఁడును దాసుఁడు గావలసి నదే; కాని కంఠస్వర సారస్యవిషయమున నాకు కోకిల పిన్నమ్మ! ఆమె సంగీతము వినువారికి కర్త కఠోరముగా నుండును. ఇంక కమలగాన మత్య ద్భుతము. ” అది తొలఁగూడఁ గిగింపఁజు లినది. కాని యామె రూపమున రెండవ కుబ్జయే! ఆమె యాకృతి వికారస్వరూపమునకు నెల్ల! ఇందిర నోరు. `దెరువకుండినచో నామె సౌందర్యముఁ బట్టి లోకు లామెను బూజింతురు. కమల మఱుఁగుననున్న చో నామె గాసమాకర్ణించి జనులామెను ప్రశంసింతుడు. అయిన నేమి: ఇందిర పాడక విడువదు. అందఆ యెదుట నామె యేదేని పాడుచునే యుండును. వినువారికి విసుగెత్తినను, ఇది త్యాగయ్య కృతి యనియు, ఇది వెంక టేశ్వరుని కీర్తన మనియుడు వర్తించుచుఁ బాడుచుండును. కమలకున్న యని కాశ మంతయు నామె యలంకారమున కే చాదు. నిమిష నిమిషమున - కామె క్రొత్త క్రొత్త వేషము చేయుచుండును. నిలువుటద్దము నెదుట నిలుచుండి యామె గడియగడియకు నస్వా