పుట:లీలావతీగణితము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు - శ్రీరామాయనమః

లీలావతీగణితము

ప్రీతిం భక్తజనస్య యో జనయతే విఘ్నం వినిఘ్న న్స్మృత
స్తం బృందారకబృందవందితపదం నత్వా మతంగాననమ్.
పాటీం సద్గణితస్య వచ్మి చతురప్రీతిప్రదాం ప్రస్ఫుటాం
సంక్షిప్తాక్షరకోమలొమలపదై ర్లాలిత్యలీలావతీమ్.

1

ఆంధ్రవ్యాఖ్యానము

ధ్యాయే త్త దద్భుతం తేజో గజవక్త్రం చతుర్భుజం
యస్య స్మృత్యా సిద్ధసాధ్యా వాగీశాద్యా ఆపి స్వయం.

1


యత్పాదపోత మాశ్రిత్య తరం త్యపి భవార్ణవం
శ్రీరామం తం భక్తసక్తం సీతయా సహితం భజే.

2


దర్భాన్వయాబ్ధిశశినం సత్సాహిత్యామృతప్రదం
బైరాగిశాస్త్రిణం వం దేస్మద్గురుం శ్రీశుకోపమమ్.

3


మహామహోపాధ్యాయం శ్రీఝోపాఖ్యమురలీధరం
తం వం దేస్మద్గురుం జ్యౌతిషాబ్ధిపారం గతో యతః.

4


పూర్ణార్య మద్వితీయం శేషాచలదైవవిద్ద్వితీయసుతం
పితరం గురుం చ వందే యే నాస్మి న్నః కృతో బోధః.

5


పిడపర్తి శ్రీ కృష్ణమూర్తి శాస్త్రీ కౌండిన్యగోత్రజః
లీలావత్యాఖ్యగణితటీకా మాంధ్రీం కరో మ్యహం.

6


టీ.

యః = ఏవిఘ్నేశ్వరుడు, స్మృతః = స్మరింపబడినవాడై, విఘ్నం =
విఘ్నము(ల)ను, వినిఘ్నన్ = కొట్టువాడై, భక్తజనస్య = భక్తజనమునకు,