పుట:రెండో పపంచయుద్ధమా?.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"రెం:r* ప్రపంచయుద్ధమా 2 ఏమి చెయ్యాలో తోచలేదు. మార్చి ౧-3F లో జెకోస్లా వేకియామినాద వచ్చిన ఆపత్తు హిట్లరు కృతం కాదు, అది అంతర్వివాదం కనుక బ్రిటను ఇచ్చిన హామిగా ఇప్పడు వర్తింప వని చేంబర్లేన్ సమాధానం చెప్పాడు. కాని శాంతిప్రియు డైన చేంబర్లేన్ హృదయంలో కూడా క్రోధాగ్నీ, తిరస్కాగ భావమూ, విషాదమూ పెచ్చుపెరిగిపోయాయి. రెండు సంవత్సరములనుంచి ఆతడు సాంత్వనము త్రమును ఉపాసిస్తు న్నాడు. జర్మనీ ఇటలీ నియంతలను తృప్తిపరచి శాంతి "కా పా డాలని చూ భాడు. నారి గ్రి స్వప్నంలో కూడా, గొంగళి పురుగుకు విభూతిన లె ద్వేష్యములైన, నానాజాతిసమితిని, చిన్న రాజ్యముల హక్కు-లనూ, స్పెయి కౌ పజాస్వామిక ప్రభుత్వమును, సోవియటు రష్యాను, చేంబన్ దూర దూరంగా పరిహరిస్తూ వచ్చాడు. కాని ఏమి లాభము? ఎప్పటి కప్పడు కొత్త దురాక్రమణ కథ యే కాని శాంతిస్థాపనకు సూచనలు లేవు. ౧-3_9 నుంచీ దురాక్రమణసిద్ధాంతము చాలా విజయవంతంగాఉంది. చీనా, అబిస్సీనియా, స్పేయి కౌ, ఆస్ట్రిమా, జెకోస్లోవేకినూ పాంతములన్నీ ఒకటితర్వాత 2, § 63 దురాకమణకు గురియయిపోతున్నాయి. ఐశ్వర్యవంత ములై, అసమగ్రయుద్ధసన్నాహం కలిగిఉన్న బ్రిటిష్ ఫెంచి సామ్రాజ్యాలు ఎుత కొలం ఇట్లా నిరపాయంగా ఉండగలవు? ఇన్నాళ్ళు హిట్లరు దోపభూయిష్టమై జర్మనీ అవమానమునకు కారణమైన వెర్సాయిల్సు సంధి నిర్ణయములను తుడిచి వేస్తు న్నాడు. ఆతని ఉద్దేశం ఇంతమాతమే అని పజలు అనుకున్నా రు. కాని ఆతడు జర్మనుజాతివారు కాని జెక్కు-లను ఎప్పడైతే ○○_9