| క. | ద్విజవర నీ వరిగినపని, గజిబిజియై చనెనొ నిన్నుఁ గన్గొని వికచాం | 8 |
| క. | అని ఘన మగుచంచలబు, ద్ధిని నాపని విన్నదాఁకఁ దివిరెడుకన్యా | 9 |
| సుగంధివృత్తము. | కామినీమణీమణిప్రకల్పితేందుశాలికా | 10 |
| సీ. | తళుకుఁజెక్కులధగద్ధగలపై ముత్యాలచౌకట్లనిగనిగల్ చౌకలింపఁ | |
| తే. | నుదుటఁ గస్తూరిరేఖసొం పొదవి పొదల, దివ్యమణిభూషణద్యుతుల్ దిశలఁ బర్వ | 11 |
| క. | పున్నమచందురుఁ డనఁదగు, వెన్నుని నటఁ జూచి నీదువృత్తాంతం బా | 12 |
| క. | నీసుగుణరూపయౌవన, భాసురసుకుమారతలకుఁ బలుమఱు మది ను | 13 |
| తే. | కనకభూషణమణిగణధననవాంబ, రాదికము నా కొసంగి దా నపుడె కదలి | 14 |
| క. | వనితా నీభాగ్యంశం, బున నిపు డాచెలువుఁ డబ్బె భోగీశ్వరుఁడున్ | 15 |
| తే. | వానియాకార మారమావరకుమార, మారమాధవధవళాంశుమానితంబు | 16 |
| సీ. | విరిదమ్మిఱేకులసిరి మించుకనుదోయి నిండుఁజందురుఁ దేరునెమ్మొగంబు | |
| తే. | పటుకవాటంబుతో సాటిఁ బరఁగుఱొమ్ము, చిగురుటాకులసొంపెల్లఁ దెగడునడుగు | 17 |
| ఉ. | చెప్పెడి దేమి యావిభునిచెల్వము గాంచినఁ గమ్మఁదేనియల్ | |