| | గలవలియూర్పుఁదెమ్మెరలు గైకొనులీల బిలేశయంబనం | 102 |
| చ. | అనుపమనీలలాలితనిజాలకజాలకజిల్గుఁగౌనుతో | 103 |
| క. | వళు లలరు మత్తదంతా, వళకుంభస్తనయుగళికి వనధితరంగా | 104 |
| తే. | తరుణియూరుద్వయంబుతోఁ గరికరములు, వాద మొనరింపఁజాలక వంగిపోయె | 105 |
| తే. | కమలపత్రాక్షశంఖచక్రములు నీకుఁ, గరములం దుండుగాని యాతరుణి కెపుడు | 106 |
| శా. | ఆకాంతామణి యాబుధద్విరదకుంభాంచన్మహోరోజ యా | 107 |
| చ. | అనుటయు శౌరి సంతసిలి యౌ నవనీసురవర్య తథ్య మీ | 108 |
| ఉ. | కన్నియరూపవైభనము కన్నులఁ గట్టినయట్ల యుండు వి | 109 |
| సీ. | ఆతటిల్లతదేహ మభినవలీలలఁ గదిసి యుండనిఘనాభ్యుదయ మేల | |
| తే. | బాల నేవేళ నెద నిడి పరమహర్ష, జలధి నోలాడకుండెడుసకలరాజ్య | 110 |
| క. | అని పల్కి యాక్షణంబునఁ, దనుజకులారాతి దా విదర్భావనికిం | |