| వున కిర వగుపీఠాపురి, ఘనతర మగుమహిమ మెన్నఁ గావలయు నొగిన్. | 22 |
సీ. | పాదగయాక్షేత్రపరమపవిత్రంబు పురుహూతికాంబకుఁ బుట్టినిల్లు | |
తే. | సేతుకాశీప్రయాగాద్యశేషదివ్య, తీర్థరాజంబులందుఁ బ్రతిష్ఠఁ గాంచి | 23 |
సీ. | చక్రవాళాహార్యజలధితుల్యోన్నతప్రాకారపరిఖావిరాజితంబు | |
తే. | రాజమాహేంద్రవకదుర్గరాజ్యభూరి, భారసంభరణాశ్రాంతభాసమాన | 24 |
షష్ఠ్యంతములు
క. | ఏతత్పురనేతకు ఘన, దాతకు రోషప్రశమితధాతకు భువన | 25 |
క. | ధండనపరఖండనకర, మండనశరచాపఖడ్గమహనీయున కా | 26 |
క. | కమలాధిపసఖునకు ధృతి, కమలునకు మునిస్తుతాంఘ్రికమలునకు లస | 27 |
క. | నారదదరపారదశర, శారదశరదాభ్రకరితుషారాభ్రఝరీ | 28 |
క. | వృషవర్ధనునకుఁ గిన్నర, వృషసఖునకు రిపుమదేభవివృతముఖునకున్ | 29 |
క. | హరిమణినిభకంధరునకు, హరిమదమథనునకు నిశితహరిబాణునకున్ | 30 |
క. | సంగరజయునకుఁ గుక్కుట, లింగస్వామికి నవీనలీలావిలస | 31 |
వ. | అనంతసాష్టాంగదండప్రణామంబులు సమర్పించి తత్కృపాతిశయంబున నద్దేవతా | 32 |