| క. | మార్తాండుఁడు పండ్రెండున్, మూర్తుల నేకీభవించి మునుకొని మింటన్ | 122 |
| ఉ. | అద్దిర గంధవాహుఁడు దవానలకీలలు గ్రుమ్మరించుచుం | 123 |
| తే. | పరభృతంబుల కారామగరిమ చూపి, శుకములకు సాంకసము వేసఱక యొసంగి | 124 |
| క. | మధుకరములరొదలకు మ, న్మథుకరములవలను వెడలుమార్గణములకున్ | 125 |
| ఆ. | అనుచుఁ గళవళించునంగనఁ గనుఁగొని, యనుఁగుజెలులు విస్మయంబు నొంది | 126 |
| ఉ. | క్రొన్నన పాన్పుపై నునిచి గొజ్జెఁగనీ ర్మెయిఁ జిల్కి సిబ్బెపుం | 127 |
| తే. | శిశిరకృత్యంబు లొనరింపఁ జెలియమేన, నింకెఁ బన్నీరు చూత్కార మెసఁగఁ జంద | 128 |
| ఉ. | అబ్బురపాటు నొంది చెలులందఱుఁ గ్రమ్మఱ శైత్యకృత్యముల్ | 129 |
| క. | నరనాథతనూభవ యీ, సరణిం దరుణులును దాను జాగరదశచేఁ | 130 |
| తే. | మరుఁడు పగఁ బూని ధారుణివరతనూజ, నేఁచుచున్నాఁడు వేగ రావే యటంచుఁ | 131 |
| క. | కులటలు దాఱ ఖగంబులు, కలకలనాదములఁ గేరఁ గలువలఱేఁ డ | 132 |
| చ. | తిమిర మణంగె జక్కవలు ధీరతఁ బొంగె విటీవిటాళికిం | 133 |