| | జెన్నొంద నెఱచిన్నిచన్ను లుద్భవమయ్యె మోవి యొక్కించుక జేవుఱించె | |
| తే. | నడల నొయ్యొయ్య మురిపంబు గడలుకొనియె, ముద్దుజిలిబిలిపలుకులు మొలచె సొలపు | 89 |
| క. | సింగార ముప్పతిల్లఁగఁ, బొంగెడులేజవ్వనంబు పొడమిన నపు డ | 90 |
| ఉ. | అంతటఁ జన్నుదోయి బటువై విలసిల్లె నితంబబింబ మ | 91 |
| చ. | నిలుకడఁ గన్నక్రొమ్మెఱుఁగు నింగిఁ దొలంగినచంద్రరేఖ యిం | 92 |
| ఉ. | ఆనవమోహనాంగి యనయంబు నయం బెనయం బుధావళుల్ | 93 |
| ఉ. | ఎన్నఁడు చూతు సాకసదళేక్షణుముద్దుమొగంబు శౌరి ద | 94 |
| క. | తమవా రాశౌరికి ను, త్తమమతిఁ ద న్బెండ్లి సేయఁ దలఁతురొ లేదో | 95 |
| తే. | మోహనాకారుఁడును సదామోదమతియుఁ, జారుకారుణ్యతారుణ్య సంయుతుండు | 96 |
| చ. | సరసవచోవిలాసనయచాతురిఁ దుల్యతినొంది యామినీ | 97 |
| సీ. | వామాక్షులకు వశంవదుఁడైనయాలీలఁ బాటిల్లుప్రియుఁడు తంగేటిజున్ను | |