8
రాధామాధవసంవాదము
గీ. | ఒంటి నెదురైన రాధ యోరోరి కృష్ణ, దాళు తాళు మటంచనఁ బాళు శౌరి | 60 |
చ. | విడు విడు నీ కొసంగ నని వేఱొకబాలున కొక్కతియ్యమా | 61 |
క. | ఆముద్దు చూచి రాధిక, యేమఱితి నదేమి చూచి తీవన నగి నే | 62 |
చ. | తెలిపెద రమ్మటంచు సుదతీసుణి దుప్పటికొంగుఁ బట్టి లో | 63 |
ఉ. | మొన్ననె తెల్పలేదఁటవె మొన్నటి నిన్నటి పిన్నవాఁడ నాఁ | 64 |
సీ. | పసిబాలఁ డందునా పరికింప నూరిలో, నీవు జూడనియట్టి నెలవు లేదు | |
గీ. | అన్నిటను జాణవే యౌదు వైన నాదు, కూర్మి నెఱుఁగ నిదొక్కటే కొదవ నీకు | 65 |
ఉ. | పెంచినదాన నంచుఁ దలఁపించెదు సారెకు సారె నీదు ప్రా | 66 |
మ. | వినరా వావుల కేమి కాముకుల మున్ విన్నాము కన్నాము లే | |