34
రాధామాధవసంవాదము
క. | గోపాలక మాటాడక, గోపంబున నుండ నెంచుకొంటిని మొదలన్ | 19 |
ఉ. | వేడుకకత్తెనంచు రతివింతల నిన్ బ్రమియింపజూతునో | 20 |
ఉ. | మానుష మెంచియైన నొకమంచితనానకునైన నీవు పు | 21 |
ఉ. | దోసము కృష్ణ కృష్ణ నిను దూఱిన; నానొసలందు ధాత మున్ | 22 |
చ. | ఎడనెడఁ జూడుమంటివొ; పయింబయి నెమ్మది నిల్పుమంటివో; | 23 |
ఉ. | ఒక్కతె భ్రాంతిచేఁ బొరల నొక్కఁడు మాన్పగఁ బూఁటకాఁపె? నే | 24 |
మ. | మన మానాఁడు మహావినోదములఁ బ్రేమ ల్మీఱ భోగించుట | 25 |
ఉ. | అందుకు బైసిమాలి యొకయత్నము చేసుకయుంటినేని నా | 26 |
-