ద్వితీయాశ్వాసము
19
ఉ. | చక్కనిరూపుతోఁ గలికి జగ్గున నిల్చినయట్ల నిల్చి తా | 35 |
క. | ఆకామిని యటు నే నిటు, "కాకః కాకః పికః పికః" యటన్నవిధం | 36 |
గీ. | ఇఁక నశక్తునిరీతిని నేఁ దపింప, నొకఁడు కరుణింపనున్నాఁడె యుర్విలోన | 37 |
క. | ఇది మంచి దనుచు నుద్ధవుఁ, డెదఁ బొదలుచు మాట నుబ్బనియ్యక యంతన్ | 38 |
క. | మనమాటలు వినరుగదా, యని కొంకుచుఁ గృష్ణుఁ డుద్ధవా చూచితివే | 39 |
క. | దిగవిడిచి లోకబాంధవ, తగవే నీవేఁగ మనకుఁ దా నిది మేలా | 40 |
చ. | పొడుచుట యాదిగా దనుజపుంజములం దెగటార్చి యార్చి తా | 41 |
క. | మడిగొన్న కటికచీఁకటి, కెడచూపక దీపకళిక లిండ్లఁ జెలంగెన్ | 42 |
వ. | అని యివ్విధంబున నవ్వనజనాభుండు గొన్నిప్రొద్దుపోకమాట లాడుచు, బెండ్లి | 43 |
క. | తను నిదురఁబుచ్చి వేకువ, వనరుహనయనుండు చనినవార్త చిలుకచే | 44 |
సీ. | ఒకరిఁ బిల్వఁగఁబోయి యొకరిపేరునఁ బిల్చు, నమ్మచెల్ల! యటంచు హరిఁ దలంచు | |