ద్వితీయాశ్వాసము
17
| బద్దుఁడఁ గాక యుంటిఁగద ప్రౌఢతకెల్లను వెల్తిగాఁగ నో | 13 |
క. | పడుచుదనంబున గొల్లల, పడుచులతో నాడునాఁడు పైనిన్ బ్రక్కన్ | 14 |
గీ. | పిన్ననాటనుఁడి ప్రేమ నెందఱతోడ, గూడలేదు? కూడి వీడలేదు? | 15 |
ఉ. | తల్లికిఁ దండ్రి కన్నలకుఁ దమ్ములకున్ దెలుపంగ రాని నా | 16 |
చ. | గమకముతోడ నొక్కపని గ్రక్కునఁ జేసినచో రహస్యమై | 17 |
ఉ. | ఆరును దూఱునుం బడియు నాచెలి యేమిటికంటివేని నే | 18 |
గీ. | చక్కదనమెల్ల రాసిగాఁ జక్కఁద్రోసి, కమ్మకస్తూరి మేదించి కరగఁబోసి | 19 |
గీ. | భూమి రామలమోములపోల్కి యనుచుఁ, దామరల నెంతు రే నట్టితామరలనె | 20 |
గీ. | కమలగర్భంబులఁ దృణంబు గాఁగఁ జూచి, పొలుచుకాహళ లూదుకపోవు ననినఁ | 21 |
గీ. | ఆకృతికి రంభ యనికదా లోకరూఢి, యెట్టిరంభలనైన నయ్యిందువదన | 22 |
క. | ఉన్నవె సాటువ లెన్నఁగఁ, గన్నియపిఱుఁ దంద మింకఁ గౌ నందంబున్ | 23 |
క. | ధరఁ గవులు పక్షపాతము, గ రచింతు రదేమొ గాని గతులకు సరులా | 24 |