Jump to content

పుట:రాధామాధవము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నదృష్టము నాకుఁ గలుగఁజేసినపరమేశ్వరునకు వందనముల నర్పించుచున్నాఁడను.

ఇంకను నిట్టిగ్రంథమణులను బ్రకాశ మొనర్పవలయునను నాశ నా కెంతయేని కలదు. కాని అట్టియవకాశమును నాకు లభింపఁజేయుభార మాజగన్నియంతమీఁదను, ఆంధ్రలోకముమీఁదను గలదని నావిన్నపము.

కపిలేశ్వరపురము

తూ॥ గో॥ మండలము

శ్రీ బలుసు బుచ్చిసర్వారాయఁడు

యువ; మాఘ శు 7

జమీందారు