ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మాలిని. | కనకపటకటీరా! కంధరశ్రీశరీరా! | 275 |
గద్య. ఇది శ్రీమన్మదనగోపాలచరణకమలసేవాధురీణ సత్కళా
పారీణ కృష్ణభట్టారకపౌత్ర చింతలపూడి కామయప్రభు
సుపుత్ర సుకవివర్య రాధామాధవయెల్లనార్య
ప్రణీతంబైన రాధామాధవం బను
శృంగారప్రబంధంబు నందుఁ
బంచమాశ్వాసము.
సంపూర్ణము.
ఉ. | సంతతభావశుద్ధియుతసంస్థితియున్ [1]సదయక్రియాపరి | |
- ↑ సనయ (మూ)