ఈ పుట అచ్చుదిద్దబడ్డది
90
రాజవాహనవిజయము
| బంకరుచుల్ దటిల్లతల డాపగ బంతులవెంబడిన్ వడిన్. | 99 |
99. కీలుగంటులు = జటలు
మ. | వడియం బప్పడ మొప్పు నింపు వరుగల్ వాటంపు మారీచపుం | 100 |
100. మారీచపుంబొడి = మిరియపుపొడి, ఉపుంబొండ్లు = ఉప్పుగుండలు, రుటంబు = దృఢము, చిక్కుడుజట్టల్ = చిక్కుడుకాయముక్కలు, ఒల్కుంబప్పు = చాయపప్పు.
క. | క్రొం బొగపు కూర వగ తిరు | 101 |
101. దుంబొళ్ళు = జీలకఱ్ఱ మొదలగు పరిమిళద్రవ్యములగుండలు, శిఖరులు = ఒకానొకవిధమైన భక్ష్యములు. గంబూర = పరిమిళము.
క. | లలి జీరకర సభారం | 102 |