ఈ పుట అచ్చుదిద్దబడ్డది
88
రాజవాహనవిజయము
| నీజయవార్త వంకఁ దగనెమ్మి వహించుట రాజవాహనా. | 90 |
90. ప్రణేయ = కొత్తదియగు. ఘృణేయుఁడు = దయగలవాఁడు.
క. | జనపతుల సత్యసంధుల | 91 |
క. | అని మునిమణి కే ల్గైకొని | 92 |
క. | వించారగింపఁదగు గో | 93 |
93. ఇందాఁక, చనుదెమ్ము అని యన్వయము.
క. | ఇట జంపు లేక పదమని | 94 |
94. కుటుజన్మనిభుండు = అగస్త్యునితో దుల్యుఁడు. సకోర...జంబునకున్ = మొగ్గలసమూహముతోఁ కూడిన కొడిసెచెట్లు గల.