2
శ్రీరాజగోపాలవిలాసము
ఉ. | ఒక్కొకవిద్యచే జగతి నొక్కఁడు రూఢివహించు టబ్బురం | 5 |
ఉ. | అందనువందు క్రొమ్మెఱుగుటందమునం జరియింప నిందిరా | 6 |
చ. | ప్రణతుల కెల్ల విఘ్నములు బాయఁగఁ జేయుట మేలుఁ | 7 |
సుకవిస్తుతి
ఆ. | అమరతటినిఁ దెచ్చు నల భగీరథు రీతిఁ | 8 |
క. | నన్నన దిక్కన నెఱ్ఱన | 9 |