పుట:రాజగోపాలవిలాసము (చెంగల్వ కాళయ).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీఠిక

--:0:--

మదరాసు రాష్ట్ర ప్రభుత్వము. వారి సమాదరణమున తంజావూరి సరస్వతీభవన భాండాగారమునుండి ముద్రించుటకు నిర్ణీతము లైన గ్రంథము), రాజగోపాలవిలాస మొకటి. ఇది యొక ప్రబంధము. విజయ రాఘవ నాయకుని కంకితముగా చెంగల్వ కాళయ యను కవి రచించినది. తంజావూరి పుస్తక భాండాగార మునతప్ప మజేచ్చటను దీసికి వేజిలు ప్రతి కానరాలేదు. అచ్చట నున్నవాని వివరణములివి.

--: తాళపత్ర ప్రతులు :--

సంఖ్య 222 రాజగోపాలవిలాసము. (కాళయ)

M 256; S-18x11; L-52. 11. 6. G. 1100

గ్రంథ ప్రారంభము సరిగ నున్నదిగాని గ్రంథాంతమునగద్యమందు సీసపద్యము లోపించినది.

సంపూర్ణము, ప్రాంత చక్కనిది-5 43 శ్వాసమున యాజవపత్రమున సగము భాగము మాత్రము కలదు. అదితప్ప ఎథ పొతము కప్ప ట్టదు. శైథిల్యము స్వల్పము.

223 - M 257 16×14 50 ఉద్యంతముల కోంత భాగము లేదు.

224 - M 396 18x14 18 ఇంచు విజయరాఘవుని వంశము మాత్రము వర్ణితము.

విజయ రాఘవ వంశావళి

ప్రస్తుతము ముదితమగు గ్రంథము పై మూటి ననుసరించినది- గ్రంథావతారికలో విజయ రాఘవనాయకుని వంశమును