భ్రాంతిమాల, అనధ్యావసాయము = భ్రాంతి, అభావము, భ్రాంత్యతిశయము, నాలుగువిధములగు నభావము, ఆగమము- నాలుగువిధములు, ధర్మము రెండు తెఱఁగులు, మూఁడువిధములగు నర్థము, మాహేశ్వరశాస్త్రము.
| 43. | తత్త్వే ప్యతత్త్వరూపా వా ద్వయం తత్త్రివిధం భవేత్ | |
| 44. | [వి]హానార్థాసఙ్గ్రహార్థా వుపేక్షార్థా తథేతరా | |
| 45. | [మాలా]భ్రాన్తే ర్న భిన్నా స్యా దేతల్లక్షణలక్షణాత్ | |
| 46. | [సా]ప్యనధ్యావసాయాఖ్యా భ్రాన్తిరే వేతి మే మతిః | |
| 47. | కారణై రపి చే ద్భ్రాన్తి రపనేతుం న శక్యతే | |
| 48. | ++ప్యుత్కర్ష మాప్నోతి కో౽ప్యర్థః కవికౌశలాత్ | |
| 49. | అత్యన్తా+++వో వా కల్పితాభావ ఏవ వా | |
| 50. | పురుషార్థప్రభేదేన [సచతు]ర్ధా సృతో బుధైః | |
| 51. | ఆద్యన్తౌ తా వ[దృష్టార్థా]దృష్టార్ధౌ మధ్యమౌ స్మృతౌ | |
| 52. | నానాసమ++దనదుర్భణ స్తస్య విస్తరః | |
| 53. | ఆర్యోక్తి రితి సంత్యజ్య వాక్యం సన్దర్భ మర్థతః | |
| 54. | తదుపార్జితశాస్త్రాణా మర్ధాగమ ఇతి స్మృతిః | |
| 55. | [ఇదం మి]త్ర మిదం పిత్ర్య మర్థజాతం ప్రచక్ష్మహే | |
| 56. | అస్యాపి విస్తరా[ఖ్యా]నం తద్గ్రన్థే ష్వవధార్యతామ్ | |